October 2022
02.భాను సప్తమి, గాంధీ జయంతి
03. దుర్గాష్టమి,
04. మహార్నవమి, బతుకమ్మ పండుగ
05. విజయదశమి, 06. మతత్ర ఏకాదశి
08. మిలాల్ ఉన్‌నభి, 11. చిత్త కార్తె
12. అట్లతద్ది, 13. సంకటహర చతుర్ధి
16. మార్కండేయ జయంతి, 21. రమా ఏకాదశి
22. శనిత్రయోదశి, 23. మాసశివరాత్రి
24. దీపావళి
25. సూర్యగ్రహణం, 26. కార్తీకం ప్రారంభం
27. భగినీహస్త భోజనం, 28. నాగులచవితి